(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 240

॥ శ్రీః ॥
1.240. అధ్యాయః 240
Mahabharata - Adi Parva - Chapter Topics
ద్వారకాయా ఉపవనే వసతః యతిరూపస్యార్జుతస్య రైవతకపర్వతాత్ప్రతినివృత్తైర్యాదవైర్దర్శనం॥ 1 ॥
యతినివాసవిషయే యాదవై పృష్టే సుభద్రాగృహే వసత్వితి రామోక్తిః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-240-0x(1289)(10342)
చైరాః సంచారితే తస్మిన్ననుజ్ఞాతే యుధిష్ఠిరే।
వాసుదేవాభ్యనుజ్ఞాతః కథయిత్వేతికృత్యతాం॥ 1-240-1(10343)
కృష్ణస్య మతమాస్థాయ ప్రయయౌ భరతర్షభః।
ద్వారకాయా ఉపవనే తస్థౌ వై కార్యసాధనః॥ 1-240-2(10344)
నివృత్తే హ్యుత్సవే తస్మిన్గిరౌ రైవతకే తదా।
వృష్ణయోఽప్యగమన్సర్వే పురీం ద్వారవతీమను॥ 1-240-3(10345)
చింతయానస్తతో భద్రాముపవిష్టః శిలాతలే।
రమణీయే వనోద్దేశే బహుపాదపసంవృతే॥ 1-240-4(10346)
సాలతాలాశ్వకర్ణైశ్చ బకులైరర్జునైస్తథా।
చంపకాశోకపున్నాగైః కేతకైః పాటలైస్తథా॥ 1-240-5(10347)
కర్ణికారైరశోకైశ్చ అంకోలైరతిముక్తకైః।
ఏవమాదిభిరన్యైశ్చ సంవృతే స శిలాతలే॥ 1-240-6(10348)
పునఃపునశ్చింతయానః సుభద్రాం భద్రభాషిణీం।
యదృచ్ఛయా చోపపన్నాన్వృష్ణివీరాందదర్శ సః॥ 1-240-7(10349)
బలదేవం చ హార్దిక్యం సాంబం సారణమేవ చ।
ప్రద్యుంనం చ గదం చైవ చారుదేష్ణం విదూరథం॥ 1-240-8(10350)
భానుం చ హరితం చైవ విపృథుం పృథుమేవ చ।
తథాన్యాంశ్చ బహూన్పశ్యన్హృది శోకమధారయత్॥ 1-240-9(10351)
తతస్తే సహితాః సర్వే యతిం దృష్ట్వా సముత్సుకాః।
వృష్ణయో వినయోపేతాః పరివార్యోపతస్థిరే॥ 1-240-10(10352)
తతోఽర్జునః ప్రీతమనాః స్వాగతం వ్యాజహార సః।
ఆస్యతామాస్యతాం సర్వై రమణీయే శిలాతలే॥ 1-240-11(10353)
ఇత్యేవముక్తా యతినా ప్రీతాస్తే యాదవర్షభాః।
ఉపోపవివిశుః సర్వే తే స్వాగతమితి బ్రువన్॥ 1-240-12(10354)
పరితః సన్నివిష్టేషు వృష్ణివీరేషు పాండవః।
ఆకారం గూహమానస్తు కుశలప్రశ్నమబ్రవీత్॥ 1-240-13(10355)
సర్వత్ర కుశలం చోక్త్వా బలదేవోఽబ్రవీదిదం।
ప్రసాదం కురు మే విప్ర కుతస్త్వం చాగతో హ్యసి॥ 1-240-14(10356)
త్వయా దృష్టాని పుణ్యాని వద త్వం వదతాంవర।
పర్వతాంశ్చైవ తీర్థాని వనాన్యాయతనాని చ॥ 1-240-15(10357)
వైశంపాయన ఉవాచ। 1-240-16x(1290)
తీర్థానాం దర్శనం చైవ పర్వతానాం చ భారత।
ఆపగానాం వనానాం చ కథయామాస తాః కథాః॥ 1-240-16(10358)
శ్రుత్వా ధర్మకథాః పుణ్యా వృష్ణివీరా ముదాన్వితాః।
అపూజయంస్తదా భిక్షుం కథాంతే జనమేజయ॥ 1-240-17(10359)
తతస్తు యాదవాః సర్వే మంత్రయంతి స్మ భారత।
అయం దేశాతిథిః శ్రీమాన్యతిలింగధరో ద్విజః॥ 1-240-18(10360)
ఆవాసం కముపాశ్రిత్య వసేత నిరుపద్రవః।
ఇత్యేవం ప్రబ్రువంతస్తు రౌహిణేయం చ యాదవాః॥ 1-240-19(10361)
దదృశుః కృష్ణమాయాంతం సర్వే యాదవనందనం।
ఏహి కేశవ తాతేతి రౌహిణేయో వచోఽబ్రవీత్॥ 1-240-20(10362)
యతిలింగధరో విద్వాందేశాతిథిరయం ద్విజః।
వర్షమాసనివాసార్థమాగతో నః పురం ప్రతి।
స్థానే యస్మిన్నివసతు తన్మే బ్రూహి జనార్దన॥ 1-240-21(10363)
శ్రీకృష్ణ ఉవాచ। 1-240-22x(1291)
త్వయి స్థితే మహాభాగ పరవానస్మి ధర్మతః।
స్వయం తు రుచిరే స్థానే వాసయేర్యదునందన॥ 1-240-22(10364)
ప్రీతః స తేన వాక్యేన పరిష్వజ్య జనార్దనం।
బలదేవోఽబ్రవీద్వాక్యం చింతయిత్వా మహాబలః॥ 1-240-23(10365)
ఆరామే తు వసేద్ధీమాంశ్చతురో వర్షమాసకాన్।
కన్యాగృహే సుభద్రాయా భుక్త్వా భోజనమిచ్ఛయా॥ 1-240-24(10366)
లతాగృహేషు వసతామితి మే ధీయతే మతిః।
లబ్ధానుజ్ఞాస్త్వయా తాత మన్యంతే సర్వయాదవాః॥ 1-240-25(10367)
శ్రీకృష్ణ ఉవాచ। 1-240-26x(1292)
బలవాందర్శనీయశ్చ వాగ్మీ శ్రీమాన్బహుశ్రుతః।
కన్యాపురసమీపే తు న యుక్తమితి మే మతిః॥ 1-240-26(10368)
గురుః శాస్తా చ నేతా చ శాస్త్రజ్ఞో ధర్మవిత్తమః।
త్వయోక్తం న విరుధ్యేహం కరిష్యామి వచస్తవ॥ 1-240-27(10369)
శుభాశుభస్య విజ్ఞాతా నాన్యోఽస్మి భువి కశ్చన॥ 1-240-28(10370)
బలదేవ ఉవాచ। 1-240-29x(1293)
అయం దేశాతిథిః శ్రీమాన్సర్వధర్మభృతాం వరః।
ధృతిమాన్వినయోపేతః సత్యబాదీ జితేంద్రియః॥ 1-240-29(10371)
యతిలింగధరో హ్యేష కో విజానాతి మానసం।
త్వమిమం పుండరీకాక్ష నీత్వా కన్యాపురం శుభం॥ 1-240-30(10372)
నివేదయ సుభద్రాయై మద్వాక్యపరిచోదితః।
భక్ష్యైర్భోజ్యైశ్చ పానైశ్చ అన్నైరిష్టైశ్చ పూజయ॥ ॥ 1-240-31(10373)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణపర్వణి చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 240 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.